PM Kisan: అన్నదాతలకు శుభవార్త.. పీఎం కిసాన్ 20వ విడుత నిధుల విడుదల డేట్ ఫిక్స్..!
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన గురించి సమగ్ర సమాచారం : ప్రధాన మంత్రి మోడీ ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద రైతులకు ఆర్థిక సహాయాన్ని అందించడానికి సిద్ధమవుతుంది. ఈ యోజన ద్వారా ఇప్పటివరకు 19 విడతలుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేసినట్లు అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 2025లో విడుదలైన చివరి విడత డబ్బులు, జూలై 2025లో ఖరీఫ్ సీజన్ సందర్భంగా తదుపరి విడత విడుదల అవుతుందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. అన్నదాత సుఖీభవ … Read more