PM Kisan: అన్నదాతలకు శుభవార్త..వీరికి ఒకేసారి పిఎం కిసాన్ పథకం నిధులు 18,000/- జమ చేస్తారు | PM Kisan Scheme
🚜 రైతులకు కేంద్రం నుండి భారీ గిఫ్ట్.. పీఎం కిసాన్ పథకం ద్వారా రూ.18,000/- జమ దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్తను అందించింది. పీఎం కిసాన్ సమ్మాన్ యోజన కింద ఇప్పటివరకు నగదు అందుకోలేకపోయిన అర్హులైన రైతులకు ఒకేసారి ₹18,000/- రూపాయలు జమ చేయనుందని ప్రకటించింది. దీని ద్వారా రైతులు తమ వ్యవసాయ అవసరాల కోసం ఉపయోగించుకునే పెట్టుబడి సాయం మరింత బలంగా అందుకోగలరు. వర్క్ ఫ్రమ్ హోం ఉద్యోగాలు :AP Kaushalam Survey 2025 | ఏపీ కౌశలం … Read more