కరెంట్ ఆఫీస్ లో భారీ రిక్రూట్మెంట్ 2025 | PGCIL Recruitment 2025 for 1543 Engineer & Supervisor Jobs in తెలుగు
⚡ PGCIL Recruitment 2025 – 1543 పోస్టులు ఇంజినీరింగ్ & డిప్లొమా పూర్తి చేసిన వారికి సూపర్ గుడ్ న్యూస్ వచ్చింది. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (PGCIL) దేశవ్యాప్తంగా ఉద్యోగాల కోసం భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 1543 పోస్టులు భర్తీకి ప్రకటించబడ్డాయి. ఇది సెంట్రల్ గవర్నమెంట్‌కి చెందిన ప్రఖ్యాత PSU కంపెనీ కాబట్టి, అభ్యర్థులకు ఇది ఒక గోల్డెన్ ఛాన్స్ అని చెప్పవచ్చు. 🔹 PGCIL అంటే ఏమిటి? PGCIL (Power Grid … Read more