Oriental Insurance Assistant Recruitment 2025 | జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లో అసిస్టెంట్ ఉద్యోగం నోటిఫికేషన్ వచ్చేసింది | Jobs in తెలుగు
📢 ఓరియంటల్ ఇన్సూరెన్స్ అసిస్టెంట్ రిక్రూట్మెంట్ 2025 పూర్తి సమాచారం | 500 పోస్టులు | నెల జీతం రూ.40,000/- 💼 🏢 ఉద్యోగ సమాచారం: ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (OICL) నుండి అసిస్టెంట్ పోస్టుల భర్తీకి సంబంధించిన భారీ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 500 క్లాస్ III అసిస్టెంట్ పోస్టులకు నియామక ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆగస్టు 2, 2025 నుండి ఆగస్టు 17, 2025 లోపు అధికారిక వెబ్సైట్ https://www.orientalinsurance.org.in ద్వారా దరఖాస్తు … Read more