Work From Home Jobs 2025 | FIS Work From Home Recruitment 2025 | No Coding Jobs | వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగాలు | Jobs in తెలుగు
🏠 ఇంటి దగ్గర నుంచే జాబ్ – FIS Customer Service Executive Recruitment మనలో చాలా మంది బయటకు వెళ్ళి ట్రాఫిక్, టెన్షన్, ఖర్చులు అన్నీ ఎదుర్కోవాలని ఇష్టం లేకుండా, ఇంటి దగ్గర నుంచే జాబ్ దొరకాలని కోరుకుంటుంటారు. అలాంటివారికి ఇప్పుడు మంచి అవకాశం వచ్చింది. 🌟 FIS అనే అంతర్జాతీయ స్థాయి కంపెనీ Customer Service Executive పోస్టులకు రిక్రూట్‌మెంట్ ప్రారంభించింది. ఇది Permanent Work From Home Job కావడంతో, 12th pass అయినవారికి కూడా మంచి ఛాన్స్. … Read more