10th అర్హతతో రైల్వే లో బంపర్ జాబ్స్ : RRC NWR Apprentice Recruitment 2025 – 2162 పోస్టులు | Jobs in తెలుగు

🚂 RRC NWR Apprentice Recruitment 2025 – 2162 పోస్టులు పూర్తి వివరాలు రైల్వే ఉద్యోగం అంటే చాలామందికి కల. చిన్నప్పటి నుంచే మనం వింటూ ఉంటాం కదా – రైల్వే ఉద్యోగం secure, మంచి settlement ఇస్తుంది అని. అలాంటి గుడ్ న్యూస్ ఇప్పుడు వచ్చింది. Jaipur లోని North Western Railway (NWR), Railway Recruitment Cell (RRC) నుంచి కొత్త Apprentice Notification 2025 విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 2162 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఉద్యోగం ప్రత్యేకంగా ITI పూర్తిచేసుకున్నవారికి మరియు 10th Pass అయిన … Read more