కరెంటు ఆఫీస్ లో జాబ్స్ : NTPC Executive Recruitment 2025 | Jobs in తెలుగు
🔥 NTPC Executive Recruitment 2025 – ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాలు 👉 జాతీయ తాప విద్యుత్ సంస్థ (National Thermal Power Corporation – NTPC) నుండి మరో మంచి ఉద్యోగ అవకాశ నోటిఫికేషన్ విడుదలైంది. ఈసారి మొత్తం 15 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులకు సంబంధించిన NTPC Executive Recruitment 2025 అధికారికంగా విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఈ భారీ నోటిఫికేషన్లో అర్హత కలిగిన యువత తప్పకుండా దరఖాస్తు చేసుకోవాలి. 🏢 సంస్థ వివరాలు (Organization Details) NTPC అనేది భారతదేశంలో … Read more