10th అర్హతతో Govt లో బంపర్ జాబ్స్ | NITTTR Recruitment 2025 | సచివాలయ అసిస్టెంట్ & MTS ఉద్యోగాలు Apply Online
✨ NITTTR ఉద్యోగాల నోటిఫికేషన్ 2025 ✨ మన తెలుగు రాష్ట్రాల యువతకి మరోసారి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగావకాశం వచ్చింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ టీచర్స్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ (NITTTR), చండీగఢ్ లో 16 పోస్టుల కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో Senior Administrative Officer, Personal Assistant, Assistant Section Officer, Stenographer, Junior Secretariat Assistant, Multi Tasking Staff వంటి విభిన్న పోస్టులు ఉన్నాయి. 📌 మొత్తం పోస్టులు➡️ మొత్తం 16 పోస్టులు ఉన్నాయి. అవి ఇలా విభజించబడ్డాయి: 👉 ఏ పోస్టుకి … Read more