10th అర్హతతో నాన్ టీచింగ్ బంపర్ జాబ్స్ | NIT Durgapur Non Teaching Recruitment 2025 | Central Government Jobs 2025
🌟 NIT దుర్గాపూర్ నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్ 2025 🌟 📢 🔰 నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ – NIT దుర్గాపూర్ నుండి భారీ నోటిఫికేషన్ విడుదల!నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT), దుర్గాపూర్ నుంచి తాజాగా 118 నాన్ టీచింగ్ పోస్టులకు సంబంధించిన కొత్త రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2025 విడుదలైంది. ఈ ఉద్యోగాలు పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలోకి వచ్చే అత్యంత ప్రతిష్టాత్మకమైన పోస్టులు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడం ద్వారా స్థిరమైన కెరీర్ను నిర్మించుకోవచ్చు. 10th అర్హతతో KVS & NVS Teaching & Non Teaching … Read more