AP విద్యా శాఖలో బంపర్ జాబ్స్ ,Exam లేదు | NIT Andhra Pradesh Technical Associate Recruitment 2025 | Latest Jobs In Telugu

🎓 NIT ఆంధ్రప్రదేశ్ టెక్నికల్ అసోసియేట్ రిక్రూట్‌మెంట్ 2025 🔔 పరిచయం ఉద్యోగం కోసం వెతుకుతున్న ఫ్రెండ్స్‌కి మరో మంచి అవకాశం వచ్చింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ (NIT AP) నుండి Technical Associate పోస్టుల కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఇది Contract Based Job అయినా, సాలరీ చాలా decent గా ఉంటుంది. ముఖ్యంగా B.Tech, B.E, M.Sc, MCA చేసిన వాళ్లకి ఇది career ప్రారంభానికి మంచి platform అవుతుంది. ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇది Walk-in Interview. … Read more