Nirudyoga Bruthi Latest News : ఆ నెల నుండే అమలు నెలకు రూ.3,000 | అర్హత వివరాలు | అప్లికేషన్ ప్రక్రియ | అవసరమైన సర్టిఫికెట్లు

📰 నిరుద్యోగ భృతి ఆ నెల నుండే ప్రారంభం! 👉 నెలకు రూ.3,000 అందేలా ప్రభుత్వం ఏర్పాట్లు గిద్దలూరు టీడీపీ ఎమ్మెల్యే అశోక్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో ఈ సంవత్సరం చివరికి నిరుద్యోగ భృతి పథకం అమలులోకి రానుందని ఆయన వెల్లడించారు. ఈ పథకం కింద, డిగ్రీ పూర్తయిన రెండు సంవత్సరాల లోపు ఉద్యోగం రాని నిరుద్యోగులకు నెలకు రూ.3,000 చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నారు.ఈ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది. తల్లికి వందనం పై … Read more