10th అర్హతతో పర్సనల్ అసిస్టెంట్ & మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ విడుదల | NIA Multi Tasking Staff (MTS) Job Recruitment 2025
🌿 ఆయుర్వేద జాతీయ సంస్థ (NIA) లో భారీ ఉద్యోగాల నోటిఫికేషన్ 2025 💥 10వ, 12వ పాస్ అభ్యర్థులకు సూపర్ ఛాన్స్ | సాలరీ ₹18,000 నుండి ₹2.15 లక్షల వరకు! 🏛️ ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉద్యోగాల నియామకం భారత ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖ పరిధిలో ఉన్న ఆయుర్వేద జాతీయ సంస్థ (National Institute of Ayurveda – NIA) లో వివిధ కేటగిరీల పోస్టులకు భారీ నోటిఫికేషన్ విడుదలైంది. కేవలం 10వ, 12వ పాస్ అయిన అభ్యర్థులు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. ఆసక్తికరమైన అభ్యర్థులు 2025 … Read more