AP New Patta Books | ఆగస్టు 1 నుంచి QR కోడ్ పట్టాదారుల పాస్ పుస్తకాలు.. భూ సమస్యలకు ఏపీ ప్రభుత్వం చెక్..!
📘 ఆంధ్రప్రదేశ్‌లో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీకి సిద్ధం! ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త కూటమి ప్రభుత్వం భూముల మరియు ఇళ్ల సంబంధిత సమస్యలపై కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జూలై 20న సమీక్ష సమావేశం నిర్వహించి, పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయాలు లక్షలాది మంది ప్రజలకు నేరుగా లాభం చేకూర్చనున్నాయి. అన్నదాత సుఖీభవ పథకం: రైతులకు చివరి అవకాశం! జూలై 23 లోపు ఈ చర్యలను తీసుకోండి, మీ అకౌంట్లో … Read more