Job Notification: నిరుద్యోగులకు శుభవార్త.. 607 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..!

Good news : తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (MHSRB) శనివారం 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిది. ఈ ఖాళీల భర్తీని ఒస్మానియా యూనివర్సిటీ (OU), శాతవాహన యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ మరియు పాలమూర్ యూనివర్సిటీల్లో నిర్వహించనున్నారు. దరఖాస్తు ప్రక్రియ జులై 10 నుండి ప్రారంభమవుతుంది, ఆసక్తి ఉన్న అభ్యర్థులు MHSRB వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. TS RGUKT IIIT … Read more

తెలంగాణలో త్వరలో గ్రూప్-3, గ్రూప్-4 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్…! @tspsc.gov.in/

త్వరలో 1,500 పోస్టులకు నోటిఫికేషన్? TG: గ్రూప్-3, గ్రూప్-4 పోస్టుల భర్తీకి కామన్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా త్వరలో 1,500 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు సమాచారం. TGPSC: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్-3 మరియు గ్రూప్-4 కేటగిరీల్లో ఖాళీలను భర్తీ చేసే దిశగా కామన్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ నిర్వహించే చర్యలు ప్రారంభిస్తోంది. ఈ నేపథ్యంలో, దాదాపు 1,500 పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ త్వరలో విడుదల చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని … Read more