కరెంట్ ఆఫీస్ లో జాబ్స్ | NEEPCO Recruitment 2025 | Central Govt Jobs 2025

🌟 NEEPCO Recruitment 2025 – బంపర్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ విడుదల..! 🌟 💡 ఉద్యోగాల వివరాలు:దేశవ్యాప్తంగా ఉన్న అభ్యర్థులకు ఒక గొప్ప శుభవార్త..! NEEPCO (North Eastern Electric Power Corporation Limited) నుండి ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల కోసం తాజా NEEPCO Recruitment 2025 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 30 పోస్టులు భర్తీ చేయనున్నట్లు అధికారిక ప్రకటనలో వెల్లడించారు. ఇందులో భాగంగా ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్, ఐటీ విభాగాల్లో ఉద్యోగాలు ఉన్నాయి. ఈ పోస్టులు కేంద్ర ప్రభుత్వానికి చెందినవిగా ఉండడంతో ఉద్యోగార్థులకు ఇది మంచి అవకాశం అని చెప్పాలి. 🔥 … Read more