10th అర్హతతో Govt లో బంపర్ జాబ్స్ | Army DG EME Secunderabad Group C Recruitment 2025 – LDC, MTS, Stenographer Vacancies | Latest Govt Jobs In Telugu 2025
🔥ఆర్మీ DG EME సికింద్రాబాద్ గ్రూప్ C రిక్రూట్మెంట్ 2025 – LDC, MTS, స్టెనోగ్రాఫర్ పోస్టులు, అద్భుత అవకాశం! 💥 ఉద్యోగార్థులకు శుభవార్త! ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వాళ్లకు Telangana – Secunderabad నుండి మరో సూపర్ ఛాన్స్ వచ్చేసింది. Indian Army Directorate General of Electronics and Mechanical Engineers (DG EME) నుండి Group C పోస్టుల భర్తీ నోటిఫికేషన్ 2025 విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా LDC, MTS, JTTI, Stenographer, Washerman వంటి పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానించారు. ఇది … Read more