10th అర్హతతో రైల్వే లో బంపర్ జాబ్స్ | IRCTC Recruitment 2025 | Central Govt Jobs in తెలుగు
🚆 IRCTC Recruitment 2025 – రైల్వేలో అప్రెంటిస్ పోస్టులు ఇండియన్ రైల్వే – IRCTC నుండి అధికారికంగా అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. మొత్తం 24 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రైల్వేలో కెరీర్ చేయాలని కలలు కంటున్న వారికి ఇది ఒక మంచి అవకాశం. ముందుగా 12 నెలల ట్రైనింగ్ ఇచ్చి, తర్వాత సర్టిఫికేట్ ఇస్తారు. దీని ద్వారా భవిష్యత్తులో రైల్వే లేదా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ వచ్చినప్పుడు ప్రత్యేక రిజర్వేషన్ లభిస్తుంది. 🏢 సంస్థ వివరాలు ఇండియన్ రైల్వే – IRCTC అధికారికంగా … Read more