10th, 12th, డిప్లమా, డిగ్రీ అర్హతతో బంపర్ జాబ్స్ : ISRO LPSC Recruitment 2025 | Jobs in తెలుగు
✅🚀 ISRO LPSC Recruitment 2025 – భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ISRO – Liquid Propulsion Systems Centre (LPSC) వారు తాజాగా పోస్టులకు సంబంధించిన ISRO LPSC Recruitment 2025 నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నియామకాల్లో టెక్నికల్ అసిస్టెంట్, సబ్ ఆఫీసర్, టెక్నీషియన్-బి, డ్రైవర్ వంటి పోస్టులు ఉన్నాయి. ఆగస్టు 26, 2025 వరకు అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 🏢 సంస్థ వివరాలు ISRO – LPSC అనేది కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రముఖ అంతరిక్ష పరిశోధనా విభాగం. రాకెట్లకు సంబంధించిన లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ … Read more