10th అర్హతతో జాబ్స్ | MANUU Recruitment 2025 – Deputy Registrar, Assistant, LDC & More Posts Apply Online – Latest Govt Jobs in Telugu

📢 MANUU Recruitment 2025 – హైదరాబాద్‌లో సెంట్రల్ యూనివర్సిటీ జాబ్స్! హైదరాబాద్‌లో ఉన్న Maulana Azad National Urdu University (MANUU) నుంచి 2025 సంవత్సరం కోసం కొత్త రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈసారి మొత్తం 27 ఖాళీ పోస్టులు ఉన్నాయి. Deputy Registrar, Assistant, Section Officer, LDC, Driver, MTS వంటి పోస్టులు ఇందులో ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ స్కేల్ జాబ్స్ కావడంతో ఇది ఒక చాలా మంచి అవకాశం అని చెప్పొచ్చు. 10th అర్హతతో Govt లో బంపర్ జాబ్స్ … Read more