KVS School Jobs : కేంద్రీయ విద్యాలయాల్లో టీచింగ్ & నాన్ టీచింగ్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | Jobs in తెలుగు
📢 పీఎంశ్రీ కేంద్రీయ విద్యాలయంలో టీచింగ్ ఉద్యోగాలు – ఇంటర్వ్యూకే డైరెక్ట్ సెలక్షన్! పీఎంశ్రీ కేంద్రీయ విద్యాలయం నెం.2, దుండిగల్, హైదరాబాద్‌లో 2025-26 విద్యా సంవత్సరానికి ఒప్పంద ప్రాతిపదికన టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో పీజీటీ (కంప్యూటర్ సైన్స్), టీజీటీ (సోషల్ సైన్స్), ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఇన్స్ట్రక్టర్, స్పెషల్ ఎడ్యుకేటర్ వంటి పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూకే ఆధారంగా డైరెక్ట్ సెలక్షన్ చేపట్టనున్నారు. దీనికోసం అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. 🎓 అర్హతలు (Eligibility): అభ్యర్థులు కనీసం 50% మార్కులతో డిగ్రీ/పీజీ, … Read more