Sutherland Jobs Recruitment 2025 | ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ ఉద్యోగాలు – హైదరాబాద్ లోనే డైరెక్ట్ ఇంటర్వ్యూ | Latest Jobs In Telugu| Apply Now

🧑‍💼 Sutherland Jobs Hyderabad: ఇంటర్వ్యూకే నేరుగా వచ్చేయండి – అద్భుతమైన అవకాశం! 📢 ప్రైవేట్ స్టేబుల్ కంపెనీలో ఉద్యోగం కావాలనుకునేవారికి ఇది బంగారు అవకాశం!హైదరాబాద్‌లో ఉన్న ప్రముఖ BPO కంపెనీ Sutherland Global Services ఇప్పుడు ఇంటర్నేషనల్ వాయిస్ & సెమీ వాయిస్ ప్రాసెస్ ఉద్యోగాల భర్తీకి నేరుగా ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను తీసుకుంటోంది. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగం కాదు – పూర్తిగా ఆఫీస్ నుండి పని చేయాల్సిన పోస్టులు. వెంటనే జాయిన్ అయ్యే వారు మాత్రమే ఎంపికకు … Read more