12th అర్హతతో Govt లో బంపర్ జాబ్స్ | KGBV Jobs 2025 – కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ ఉద్యోగాలు | 10th, Degree Pass మహిళలకు-Exam లేదు | Latest Jobs in Telugu
🌸 KGBV ఉద్యోగాలు 2025 – తెలంగాణ మహిళలకు గోల్డెన్ ఛాన్స్! 🌸 👩🏫 ✨ మహిళలకు మరో అద్భుత అవకాశం! ✨తెలంగాణ రాష్ట్ర మహిళలకు ఒక గొప్ప అవకాశం అందుబాటులోకి వచ్చింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు (KGBV) కొత్తగా ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేశాయి. ఇందులో అకౌంటెంట్ మరియు ANM (ఆక్సిలరీ నర్సింగ్ మిడ్వైఫ్) పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ నియామకాలు కాంట్రాక్ట్ పద్ధతిలో జరుగుతాయి.ఈ నియామకానికి ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం మెరిట్ ఆధారంగా సెలెక్షన్ జరుగుతుంది. అంటే మార్కుల ఆధారంగా నేరుగా ఎంపిక కాబోతారు. … Read more