12th అర్హతతో బంపర్ జాబ్స్ AVNL Recruitment 2025 –జూనియర్ మేనేజర్లు రాత పరీక్ష లేకుండా ఎంపిక – Latest Govt jobs in telugu

🌟 Engine Factory AVNL Recruitment 2025 – చెన్నైలో ప్రభుత్వ ఉద్యోగావకాశం! మన దేశంలో ప్రభుత్వ రంగంలో ఉద్యోగం అంటే చాలా మందికి కలల సాధన! అలాంటి వారికి మరో బంగారు అవకాశం అందుబాటులోకి వచ్చింది 🔔. చెన్నైలోని Engine Factory Armoured Vehicles Nigam Limited (AVNL) సంస్థ 2025 సంవత్సరానికి కొత్త ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. ఈ నియామకంలో మొత్తం 20 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో Junior Manager మరియు Assistant Manager పోస్టులు ఉన్నాయి. దరఖాస్తులు ఆఫ్‌లైన్ విధానంలో ఆహ్వానిస్తున్నారు. 🗓️ దరఖాస్తు ప్రారంభ తేదీ: 11 … Read more