ప్రభుత్వ సంస్థలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు | WAPCOS Junior Assistant Recruitment 2025 | Jobs in తెలుగు

🏢 WAPCOS Junior Assistant Recruitment 2025 భారత ప్రభుత్వానికి చెందిన WAPCOS Limited నుంచి ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ అసిస్టెంట్ (పర్సనల్ & అడ్మినిస్ట్రేషన్), జూనియర్ అసిస్టెంట్ (ఫైనాన్స్) పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 4 ఖాళీలు ఉండగా, ఆసక్తి గల అభ్యర్థులు 2025 ఆగస్టు 27వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి. 10+2 అర్హతతో Central Govt Jobs : NCHMCT Stenographer Grade D Jobs 2025- Apply Now 📌 ఓవర్వ్యూ (Overview) 📊 ఖాళీల వివరాలు Central … Read more