Free Training : గ్రామీణ నిరుద్యోగ యువతీ-యువకులకు ఉచిత శిక్షణ -హస్టల్- భోజన వసతి తో పాటు ఉద్యోగం అందిస్తున్నారు : ట్రేనింగ్ తరవాత జాబ్ పక్క | Jobs in తెలుగు
🎓 DDUGKY ఉచిత శిక్షణా కార్యక్రమం – తెలంగాణా గ్రామీణ యువతకు అద్భుత అవకాశం 📢 పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ – తెలంగాణా ప్రభుత్వం ఆధ్వర్యంలో స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ, జలాల్పూర్ లో తెలంగాణాలోని గ్రామీణ నిరుద్యోగ యువతీ–యువకులకు ఉచిత శిక్షణా కార్యక్రమాలు, హాస్టల్ సదుపాయం, భోజన వసతి తో పాటు ఉద్యోగం కల్పించబడుతుంది. ఈ శిక్షణ కార్యక్రమం భారత ప్రభుత్వం మరియు తెలంగాణ ప్రభుత్వం కలిసి నిర్వహిస్తున్న దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన (DDUGKY) కింద జరుగుతుంది. … Read more