AP పోలీస్ శాఖలో కొత్త నోటిఫికేషన్ విడుదల | AP Assistant Public Prosecutors Recruitment 2025 | Jobs in తెలుగు

⚖️ AP అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉద్యోగాలు 2025 విడుదల! ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (SLPRB) నుండి అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (APP) పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 42 పోస్టులు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు 2025 ఆగస్టు 11 నుండి సెప్టెంబర్ 7 వరకు అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. 10+2 ఇంటర్ అర్హతతో Central Govt Jobs- జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్ నోటిఫికేషన్ విడుదల | CSIR … Read more