నేడు JEE అడ్వాన్స్డ్ 2025: రెస్పాన్స్ షీట్ విడుదల!
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) కాన్పూర్ నడుపుతునే JEE అడ్వాన్స్డ్ 2025 (JEE Advanced 2025) పరీక్షకు సంబంధించి అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను గురువారం విడుదల చేయనుంది. అభ్యర్థులు తమ రెస్పాన్స్ షీట్లను అధికారిక వెబ్సైట్ jeeadv.ac.in ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ రెస్పాన్స్ షీట్లు అభ్యర్థులు పరీక్షలో ఇచ్చిన సమాధానాలను తనిఖీ చేసుకోటానికి ఉపయోగపడతాయి. ఈ ఏడాది JEE అడ్వాన్స్డ్ పరీక్ష మే 18న రెండు షిఫ్టుల్లో నిర్వహించబడింది. ఈ పరీక్షకు సుమారు 2.5 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. JEE మెయిన్స్‌లో అర్హత సాధించిన … Read more