12th అర్హతతో పర్మినెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు | నీటి పారుదల శాఖలో ఉద్యోగాలు | సొంత రాష్ట్రంలో జాబ్స్ | IWAI Recruitment 2025 – LDC, Senior Accounts Officer, JHS Apply Online Now
🌊 IWAI రిక్రూట్మెంట్ 2025 – అద్భుతమైన సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఛాన్స్! Inland Waterways Authority of India (IWAI) సంస్థ నుండి Lower Division Clerk (LDC), Senior Accounts Officer, Junior Hydrographic Surveyor (JHS) మరియు మరికొన్ని పోస్టుల కోసం అధికారిక నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ రిక్రూట్మెంట్లో మొత్తం 14 ఖాళీలు ఉన్నాయి. విద్యార్హతలు 12వ తరగతి నుండి B.Tech/B.E వరకు ఉండటం వల్ల చాలా మంది అర్హులు ఈ జాబ్‌కు అప్లై చేయవచ్చు. 🧾 🔹 IWAI Recruitment 2025 – సమగ్ర వివరాలు … Read more