ఇలాంటి జాబ్స్ మళ్ళీ రావు | నెల జీతం : 1,80,000/- | IFSCA Assistant Manager Recruitment 2025 – Apply Online, Salary, Eligibility -Latest Govt Jobs Search
📢 IFSCA అసిస్టెంట్ మేనేజర్ రిక్రూట్‌మెంట్ 2025 – పూర్తి వివరాలు మన తెలుగు రాష్ట్రాల యువతకు మరో గుడ్ న్యూస్! 🌟ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ (IFSCA) నుంచి అసిస్టెంట్ మేనేజర్ (గ్రేడ్–A) పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 20 ఖాళీలు ఉన్నాయని ప్రకటించారు. ఈ పోస్టులు సెంట్రల్ గవర్నమెంట్ కింద రావడంతో అద్భుతమైన జీతం + భవిష్యత్తులో మంచి కెరీర్ గ్రోత్ కూడా ఉంటుంది. ఇప్పుడు పూర్తి వివరాలు చూద్దాం. UBI Bank Notification 2025 | యూనియన్ బ్యాంక్ … Read more