Airport Jobs : విమాన శాఖలో 976 జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | AAI Junior Executive Recruitment 2025 | Jobs in తెలుగు
🛫 ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా జూనియర్ ఎగ్జిక్యూటివ్ నియామకం 2025 భారత ప్రభుత్వ ప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) వివిధ విభాగాలలో జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల కోసం అర్హత గల అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దరఖాస్తులు AAI అధికారిక వెబ్సైట్ www.aai.aero లో 28 ఆగస్టు 2025 నుండి 27 సెప్టెంబర్ 2025 వరకు అందుబాటులో ఉంటాయి. 📌 పోస్టుల వివరాలు మొత్తం 976 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో: Post Code Name of Post Total UR EWS … Read more