Indian Navy SSC Officer recruitment 2025 | ఇండియన్ నేవీలో 260 ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | Jobs in తెలుగు

⚓ ఇండియన్ నేవీ నుంచి భారీ నోటిఫికేషన్ – ! ఇండియన్ నేవీ నుండి 2025 సంవత్సరానికి సంబంధించిన మరో బంపర్ నోటిఫికేషన్ విడుదలైంది. కేరళలోని ఎజిమలలో ఉన్న ఇండియన్ నావల్ అకాడమీలో జూన్ 2026 బ్యాచ్ కోసం Short Service Commission (SSC) Officer పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నియామక ప్రక్రియలో మొత్తం 260 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు 2025 ఆగస్టు 09 నుంచి సెప్టెంబర్ 01 వరకు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 📋 పోస్టుల వివరాలు: ఈ నోటిఫికేషన్ ద్వారా Executive, Education, Technical విభాగాల్లో పోస్టులను భర్తీ … Read more