10th అర్హతతో Navy Group C Jobs : ఇండియన్ నేవీలో ట్రేడ్స్ మెన్ పోస్టులకు నోటిఫికేషన్ | Indian Navy Tradesman Skilled  Recruitment 2025 | Jobs in తెలుగు

⚓ ఇండియన్ నేవీ ట్రేడ్స్‌మెన్ రిక్రూట్‌మెంట్ 2025 – 1,266 పోస్టులు 🛠️ ఇండియన్ నేవీ తాజాగా ట్రేడ్స్‌మెన్ (Skilled) పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 1,266 ఖాళీలు ఉండగా, ఈ ఉద్యోగాలకు ఆగస్టు 13, 2025 నుంచి సెప్టెంబర్ 2, 2025 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. 10వ తరగతి + ఐటీఐ అర్హత ఉన్న వారికి ఇది మంచి అవకాశం. 10వ తరగతి అర్హతతో Central Govt Jobs : BSF లో 8575 జాబ్స్ | BSF & … Read more