Indian Army NCC Special Entry Recruitment 2025 | ఇండియన్ ఆర్మీలో NCC స్పెషల్ ఎంట్రీ స్కీమ్ | Jobs in తెలుగు
📢 ఇండియన్ ఆర్మీ NCC స్పెషల్ ఎంట్రీ 2025 – లెఫ్టినెంట్‌గా సర్వ్ చేసే గోల్డెన్ ఛాన్స్⚔️ ఇండియన్ ఆర్మీ మరోసారి ఉద్యోగార్థులకు అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది. NCC క్యాడెట్ల కోసం స్పెషల్ ఎంట్రీ స్కీమ్ – 2025 ద్వారా మొత్తం 76 పోస్టులు భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్లో ఎంపికైన అభ్యర్థులు లెఫ్టినెంట్ హోదాతో గౌరవప్రదమైన సేవ చేసే అవకాశం పొందుతారు. దరఖాస్తులు 2025 ఆగస్టు 11 నుండి సెప్టెంబర్ 10 వరకు ఆన్లైన్లో స్వీకరించబడతాయి. 10+2 ఇంటర్ అర్హతతో Central Govt Jobs -స్పోర్ట్స్ … Read more