లైఫ్ లో ఈ నోటిఫికేషన్ మల్లి రాదు | Salary :1,00,000/- | BEL PE Recruitment 2025 – కరెంట్ ఆఫీస్ భారీ రిక్రూట్మెంట్ Probationary Engineer Jobs | Latest Govt Jobs in telugu
🌟 BEL రిక్రూట్మెంట్ 2025 – ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్‌కి గోల్డెన్ ఛాన్స్! 🌟 💼 ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న ఇంజనీరింగ్ యువతకు సూపర్ న్యూస్!భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (Bharat Electronics Limited – BEL) నుండి 2025 సంవత్సరానికి సంబంధించి భారీ స్థాయిలో Probationary Engineer పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 340 పోస్టులు దేశవ్యాప్తంగా వివిధ లొకేషన్లలో భర్తీ కానున్నాయి. ఈ ఉద్యోగాలు సెంట్రల్ గవర్నమెంట్ కింద వస్తాయి కాబట్టి స్థిరమైన భవిష్యత్తు కోరుకునే ఇంజనీరింగ్ యువతకు ఇది ఒక బంగారు అవకాశం 💎. SVNIT Recruitment … Read more