NIT Meghalaya Non Teaching Recruitment 2025 | ఎన్‌ఐటి మెఘాలయ టెక్నీషియన్, సూపరింటెండెంట్ ఉద్యోగాలు పూర్తి వివరాలు | Jobs in తెలుగు

🏛️ NIT Meghalaya ఉద్యోగాల నోటిఫికేషన్ 2025 భారత ప్రభుత్వానికి చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) Meghalaya నుండి 2025 సంవత్సరానికి సంబంధించిన కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా SAS Officer, Superintendent, Technical Assistant, Technician పోస్టుల భర్తీకి ఆహ్వానం పలికారు. మొత్తం 5 ఖాళీలు మాత్రమే ఉన్నప్పటికీ, SSC, ITI, డిగ్రీ, మాస్టర్స్ వరకు చదివిన ప్రతి ఒక్కరికీ దరఖాస్తు చేసే అవకాశం ఉంది. 10th అర్హతతో రైల్వే లో బంపర్ జాబ్స్ : ₹45,000 … Read more