Airport Jobs : 10వ తరగతి / ఇంటర్ అర్హతతో 1446 ఉద్యోగాలు | విమానాశ్రయ ఉద్యోగాలు | IGI Aviation Services Notification | Jobs in తెలుగు

🛫 IGI Aviation Services Recruitment 2025 ✈️ ఇందిరా గాంధీ ఇంటర్నెషనల్ ఏవియేషన్ సర్వీసెస్ (IGI Aviation Services) నుంచి ఎయిర్ పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్ మరియు లోడర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 1,446 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు జూలై 10, 2025 నుండి సెప్టెంబర్ 21, 2025 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు. 10th అర్హతతో Central Govt Jobs : భారీ శుభవార్త: ఆగస్టులో 11392+ ప్రభుత్వ జాబ్స్ నోటిఫికెషన్స్ ! Top … Read more