NIAB లో బంపర్ జాబ్స్ | NIAB Hyderabad Recruitment 2025 | పశు సంవర్ధక శాఖ ఉద్యోగాలు | Jobs in తెలుగు

🏢 NIAB Hyderabad Recruitment 2025 – టెక్నికల్ అసిస్టెంట్ జాబ్స్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ (NIAB) హైదరాబాద్ నుండి 2025 రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో మొత్తం 14 Technical Assistant పోస్టులు విడుదలయ్యాయి. 🎉 ఈ అవకాశంలో భాగంగా B.Pharm / లైఫ్ సైన్సెస్ లో డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. కనీసం 18 ఏళ్లు నుంచి గరిష్టంగా 50 సంవత్సరాల వరకు వయసు ఉన్న వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. జీతం కూడా నెలకు ₹20,000/- పైగా అందించడం జరుగుతుంది. ఇది … Read more