ICMR NIE Recruitment 2025: Apply for Assistant, UDC & LDC Clerk Posts – Golden Opportunity for 10th, 12th, and Graduates  – Jobs in తెలుగు

📝 ICMR NIE ఉద్యోగ నోటిఫికేషన్ 2025 – అసిస్టెంట్, UDC, LDC పోస్టులకు బంగారు అవకాశం! 📢 ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్..! కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన ICMR – నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ (NIE) వారు 2025 సంవత్సరానికి సంబంధించి అసిస్టెంట్, అప్పర్ డివిజన్ క్లర్క్ (UDC), లోయర్ డివిజన్ క్లర్క్ (LDC) పోస్టులకు సంబంధించి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 10 ఖాళీలకు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. అర్హతలు, జీతాలు, … Read more