గ్రామీణ ఫీల్డ్ అసిస్టెంట్ జాబ్స్ – ICFRE Assistant Recruitment 2025 |  Jobs in తెలుగు

📢 ICFRE అసిస్టెంట్ రిక్రూట్‌మెంట్ 2025 – హైదరాబాద్‌లో నేరుగా ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాలు 🌿 హైదరాబాద్‌లోనే మంచి అవకాశం!ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ (Institute of Forest Biodiversity – ICFRE) నుండి ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం ICFRE Assistant Recruitment 2025 అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. హైదరాబాద్‌లోని ఈ ప్రతిష్టాత్మక సంస్థలో ఉద్యోగాలు రావడం వలన మన రాష్ట్ర అభ్యర్థులకు ఇది బంగారు అవకాశమని చెప్పవచ్చు. 10+2 ఇంటర్ అర్హతతో Central Govt Jobs -స్పోర్ట్స్ కోటాలో ఎయిర్ ఫోర్స్ ఉద్యోగాలు … Read more