గ్రామీణ వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు | MANAGE ఉద్యోగ సమాచారము 2025 | తాజా ఉద్యోగాలు తెలుగులో
MANAGE Jobs Notification 2025: గ్రామీణ వ్యవసాయ శాఖలో పని చేయడానికి MANAGE సంస్థ నుండి క్లర్క్, MTS ఉద్యోగాల కోసం 2025 సం.| ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి కూడా అర్థమైతే అందరూ అప్లయ్ చేయవచ్చు. గ్రామీణ స్థాయిలో వ్యవసాయ శాఖలో పనిచేయడానికి సంబంధించి MANAGE సంస్థ నుంచి అధికారికంగా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ – MTS, స్టెనో, క్లర్క్ ఉద్యోగాల కోసం కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు విడుదల అయ్యాయి. ఈ … Read more