IBPS లో 13,294 బంపర్ జాబ్స్ | IBPS RRB XIV Recruitment 2025 | Central Govt Bank Jobs in తెలుగు

🏦 IBPS RRB XIV Recruitment 2025 – బంపర్ నోటిఫికేషన్ విడుదల 👉 Institute of Banking Personnel Selection (IBPS) అధికారికంగా 13,294 పోస్టులకు సంబంధించిన భారీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇందులో Office Assistant, Officer Scale 1, Officer Scale 2, Officer Scale 3 పోస్టులు ఉన్నాయి. ఇటువంటి సెంట్రల్ గవర్నమెంట్ రిక్రూట్మెంట్స్ చాలా అరుదుగా వస్తాయి కాబట్టి, మీరు తప్పకుండా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. 12th అర్హతతో రైల్వే శాఖలో భారీ నోటిఫికేషన్ | … Read more