ఇంటర్మీడియట్ షార్ట్ మెమోలు విడుదల అయ్యాయి – ఇలా డౌన్లోడ్ చేసుకోండి!
TS Inter Short Memos 2025 Download: తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TGBIE) ఇటీవల నిర్వహించిన 2025 తెలంగాణ ఇంటర్మీడియట్ రెగ్యులర్ మరియు సప్లిమెంటరీ పరీక్షలకు చెందిన విద్యార్థులు వారి షార్ట్ మార్క్స్ మెమోలను డౌన్లోడ్ చేసుకునేందుకు అధికారిక వెబ్సైట్లో లింక్ యాక్టివేట్ చేశారు. ఈ శ్రేణిలో మొదటి మరియు రెండవ సంవత్సరం పూర్తైన ఇంటర్మీడియట్ అభ్యర్థులు ఇక నుంచి వారి షార్ట్ మెమోలను అధికారిక వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఇంటర్ … Read more