తల్లికి వందనం పై బిగ్ అప్డేట్.. ఆధార్‌తో అప్లికేషన్ & పేమెంట్ స్టేటస్ ను ఇలా ఈజీగా చెక్ చేసుకోండి..!

👩‍🎓 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం “తల్లికి వందనం” పథకం తాజా అప్డేట్! 🚀 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న “తల్లికి వందనం” పథకంలో ఇప్పుడు మరింత సౌకర్యవంతమైన స్టేటస్ చెక్ సౌకర్యం విడుదలైంది. ఇది విద్యార్థులకే కాకుండా, తల్లి తండ్రులకు కూడా పెద్ద సాయం చేయబోతుంది. ఇప్పటి వరకు పథకం స్టేటస్ చెక్ చేసుకోవడానికి తల్లి లేదా సంరక్షకుల ఆధార్ నంబర్ అవసరం ఉండేది. కానీ ఇప్పుడు విద్యార్థులు తమ సొంత ఆధార్ నంబర్ ద్వారా స్టేటస్‌ను సులభంగా తెలుసుకోవచ్చు. ఇది విద్యార్థులకు, వారి … Read more