రాష్ట్రంలో ప్రజలందరికీ ఆరోగ్య భీమా | 25 లక్షల కవరేజీతో ఉచిత ఆరోగ్య భీమా -పూర్తి వివరాలు

🏥 ఆంధ్రప్రదేశ్ కొత్త ఆరోగ్య భీమా పథకం – ప్రజలందరికీ హెల్త్ కవరేజ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరికీ వర్తించేలా యూనివర్సల్ హెల్త్ కవరేజ్ అందించడానికి ఒక ప్రతిష్టాత్మకమైన కొత్త ఆరోగ్య భీమా పథకాన్ని ప్రారంభించేందుకు నిర్ణయం తీసుకుంది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరిగిన తాజా క్యాబినెట్ సమావేశంలో ఈ పథకానికి ఆమోదం లభించింది. 🔥 కొత్త హెల్త్ పాలసీ ఆమోదం 👉 రాష్ట్రంలో ఇప్పటికే అమలులో ఉన్న ఆరోగ్యశ్రీ పథకం మరియు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి జన ఆరోగ్య … Read more