HCL రిక్రూట్‌మెంట్ 2025| Associate | Non-Technical Jobs | ఫ్రెషర్స్ | ఏదైనా డిగ్రీ | HCL Recruitment 2025 | Jobs in తెలుగు

✨ HCL టెక్నాలజీస్ ఫ్రెషర్స్ హైరింగ్ 2025 🆕 ప్రాసెస్ అసోసియేట్ పోస్టుకు అప్లై చేయండి! ఇండియాలో పేరుగాంచిన ఐటీ మరియు బిజినెస్ సర్వీసెస్ కంపెనీ హెచ్సీఎల్ టెక్నాలజీస్ (HCL Technologies) 2025 సంవత్సరానికి సంబంధించి ఫ్రెషర్స్ హైరింగ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా Process Associate ఉద్యోగాలకు నేరుగా ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ ను నియమించనున్నారు. ఐటీ రంగం లేదా బీపీఓ సెగ్మెంట్‌లో కెరీర్ ప్రారంభించాలని అనుకునే యువతకు ఇది ఒక గొప్ప అవకాశంగా చెప్పవచ్చు. ఏ స్ట్రీమ్ లో డిగ్రీ పూర్తిచేసినవారు అయినా ఈ … Read more