AP లో 10th అర్హత తో ఉద్యోగాలు , Exam లేదు | AP Govt Jobs 2025 | AP Contractual Jobs | AP Outsourcing Jobs 2025 | AP Jobs in telugu

🏥 ఏపీ మెడికల్ కాలేజీ & అవుట్‌సోర్సింగ్ జాబ్స్ 2025 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హెల్త్, మెడికల్ & ఫ్యామిలీ వెల్ఫేర్ శాఖ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా ప్రభుత్వ జనరల్ హాస్పత్రి, NATCO క్యాన్సర్ కేర్ సెంటర్, గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మరియు మెడికల్ కాలేజీలలో కొత్తగా ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 67 పోస్టులు కాంట్రాక్ట్ / ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ కానున్నాయి. వైద్య రంగంలో కెరీర్ ఆశించే వారికి ఇది ఒక బంగారు అవకాశం. 10th అర్హతతో AP లో … Read more