తెలంగాణ గ్రూప్ -2 సర్టిఫికెట్ వెరిఫికేషన్ | Exam Dates | Hall tickets పూర్తి వివరాలు డేట్స్ వచ్చాయి @tspsc.gov.in/
గ్రూప్ 2 అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ రెండు రోజుల్లో షెడ్యూల్ రిలీజ్ చేయనున్న టీజీపీ ఎస్సీ గ్రూప్-2 అభ్యర్థుల సర్టి ఫికెట్ వెరిఫికేషన్ చేయాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) నిర్ణయించింది. రెండు రోజుల్లోనే షెడ్యూల్ రిలీజ్ చేయాలని భా విస్తున్నది. ఇందుకోసం కసరత్తు చేస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా 783 గ్రూప్ -2 పోస్టుల భర్తీకి నిరుడు డిసెంబర్ లో పరీక్షలు జరిగాయి. 5,51,855 మంది అప్లై చేసుకోగా.. 2,49,964 మంది అటెండ్అయ్యారు. పరీక్షలు రాసిన … Read more