Google రిక్రూట్‌మెంట్ 2025 | Hyderabad | Google Program Manager Jobs | Apply Now | Jobs in తెలుగు

🌐 Google Program Manager Jobs Hyderabad 2025 హైదరాబాద్‌లో టెక్నాలజీ కంపెనీలు చాలానే ఉన్నా, గూగుల్ లాంటి టాప్ లెవెల్ కంపెనీలో ఉద్యోగం దొరకడం అనేది చాలా మందికి కలలాంటిది. ఇప్పుడు ఆ కల నిజం అవుతోంది. గూగుల్ హైదరాబాద్ ఆఫీస్‌లో Program Manager పోస్టు కోసం రిక్రూట్మెంట్ జరుగుతోంది. ఈ జాబ్ టెక్నికల్‌గా బలంగా ఉన్నవాళ్లకే కాకుండా, మేనేజ్‌మెంట్ స్కిల్స్ ఉన్నవాళ్లకు కూడా ఒక గోల్డెన్ ఛాన్స్. 📍 ఉద్యోగం ఎక్కడ? గూగుల్ హైదరాబాద్ ఆఫీస్‌లో ఈ … Read more