LIC Golden Jubilee Scholarship Scheme 2025 : విద్యార్థులకు శుభవార్త… రూ. 40 వేల వరకు స్కాలర్షిప్… అర్హత వివరాలు
🎓 LIC గోల్డెన్ జూబిలీ స్కాలర్షిప్ 2025 విద్యార్థుల కలలకు రెక్కలు – LIC ఆర్థిక సహాయం భారత ప్రభుత్వ యాజమాన్యంలోని ప్రముఖ ఇన్సూరెన్స్ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఉన్నత విద్యను చేరువ చేయడానికి గోల్డెన్ జూబిలీ స్కాలర్షిప్ స్కీం – 2025 ను ప్రకటించింది.ఈ పథకం ద్వారా వైద్య కోర్సులు, ఇంజనీరింగ్, డిగ్రీ, డిప్లొమా, వొకేషనల్ కోర్సులు, ITI వంటి విభాగాల్లో చదువుతున్న విద్యార్థులకు స్కాలర్షిప్ లభిస్తుంది.అదేవిధంగా బాలికల విద్యను ప్రోత్సహించేందుకు ప్రత్యేక … Read more