India Post GDS 2025 మూడో మెరిట్ లిస్ట్ విడుదల: ఫలితాలను చెక్ చేసుకోండి @indiapostgdsonline.gov.in/
21,413 పోస్టులతో పోస్టల్ డిపార్ట్మెంట్ విడుదల చేసిన గ్రామీణ డాక్ సేవక్ (GDS) ఉద్యోగాల మూడో మెరిట్ లిస్టు అధికారికంగా విడుదలైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశంలోని అన్ని పోస్టల్ సర్కిల్స్ సంబంధిత 3వ లిస్టు విడుదల చేయబడింది. పదో తరగతి అర్హత కలిగి ఉన్న 18 నుండి 40 సంవత్సరాల మధ్య వయసున్న అభ్యర్థులు ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోబడిన విద్యార్థులు, వెంటనే మీ పేరు లిస్టులో ఉందా అనేది చెక్ చేసుకోండి. లిస్టులో పేరున్న … Read more